ଅର୍ଥ : విశాలమైన వ్యక్తిత్వముగల భావన.
ଉଦାହରଣ :
కర్ణుని దానశీలతయే అతని మృత్యువునకు కారణమైంది.
ସମକକ୍ଷ : ఉదారత్వము, ఔదార్యము, దాతృత్వము, దానగుణము, దానశీలత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Liberality in bestowing gifts. Extremely liberal and generous of spirit.
largess, largesse, magnanimity, munificence, openhandedness