ଅର୍ଥ : దక్షిణ దిక్కునకు వ్యతిరేక దిశలో వుండే ప్రదేశం.
ଉଦାହରଣ :
మహేష్ ఉత్తర దేశంలో ఉంటున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కాగితంపైన వచ్చిన సమాచారం
ଉଦାହରଣ :
మంత్రి రాజదర్భారులో రాయబారి ద్వారా వచ్చిన ఉత్తరం చదివిస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దక్షిణానికి ఎదురుగా ఉన్నది
ଉଦାହରଣ :
భారతదేశానికి ఉత్తరంలో హిమాలయ పర్వతం ప్రకాశిస్తున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दक्षिण दिशा के सामने की दिशा।
भारत के उत्तर में हिमालय पर्वत विराजमान है।ଅର୍ଥ : లేఖ
ଉଦାହରଣ :
అతనికి సాహిత్య రచనలు చదవటం ఇష్టం.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लिखी हुई वस्तु।
पत्र, दस्तावेज, पद्य, गद्य आदि सभी लेख हैं।ଅର୍ଥ : ఏదైన ప్రశ్నకు లేక మాటకు తిరిగి మాఱుమాట చెప్పడం.
ଉଦାହରଣ :
లత పరీక్షలో కొన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయలేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దక్షిణానికి ఎదురుగా వున్నది.
ଉଦାହରଣ :
ఉత్తర అమెరికా ఆదిక్యంలో సంపన్నమైంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :