ଅର୍ଥ : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
ଉଦାହରଣ :
రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।ଅର୍ଥ : ఏపదార్ధానైన నీళ్ళలో వేసి మంట పైన ఉంచడం
ଉଦାହରଣ :
అమ్మమ్మ శనగలు ఉడికిస్తుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మంటపై పెట్టి తయారుచేయడం.
ଉଦାହରଣ :
మాంసమును సరిగా వండుకొని తినాలి.
ସମକକ୍ଷ : ఉడుకబెట్టు, ఒండు, పచనము చేయు, పచించు, వండు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :