ଅର୍ଥ : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
ଉଦାହରଣ :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
ସମକକ୍ଷ : ఇంపైన, ప్రియమైన, ప్రేమించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆశ కలుగుట.
ଉଦାହରଣ :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
ସମକକ୍ଷ : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :