ଅର୍ଥ : ఏదేని ఒక బంధనములో ఇరుక్కొనుట
ଉଦାହରଣ :
కోతి తనంతట తాను తాడులో చిక్కుకొన్నది
ସମକକ୍ଷ : కట్టబడు, చిక్కుకొను, బంధీయగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువ దారాలు ఉండడంవలన ఒకదానిలో ఒకటి గజిబిజిగా కలిసిపోవడం
ଉଦାହରଣ :
దారం చిక్కుపట్టి పోయింది.
ସମକକ୍ଷ : చిక్కుపట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :