ଅର୍ଥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ଉଦାହରଣ :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
ସମକକ୍ଷ : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, భంగం కలిగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.