ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ ఇంపైన ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ఇంపైన   విశేషణం

ଅର୍ଥ : వినడానికి ఇష్టం కలిగించునది.

ଉଦାହରଣ : ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.

ସମକକ୍ଷ : వినదగిన


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

जो सुना जा सके।

उसकी धीमी पर श्रवणीय स्वर में एक तरह की मिठास है।
उसकी आवाज धीमी है लेकिन श्रवणीय है।
श्रवणीय, श्रवनीय, श्रव्य, श्रोतव्य

Heard or perceptible by the ear.

He spoke in an audible whisper.
audible, hearable

ଅର୍ଥ : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన

ଉଦାହରଣ : పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు

ସମକକ୍ଷ : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वह जिसके दिल में किसी व्यक्ति, वस्तु आदि के प्रति ख़ास जगह हो या उसकी चाहत हो।

पाश्चात्य संस्कृति के प्रेमी भारतीय कभी-कभी बिना सोचे-समझे कुछ भी कर जाते हैं।
आशिक, आशिक़, चायक, दिवाना, दीवाना, प्रेमी

ଅର୍ଥ : మనస్సుకు హాయిని కలిగించేటువంటి

ଉଦାହରଣ : నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.

ସମକକ୍ଷ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Greatly pleasing or entertaining.

A delightful surprise.
The comedy was delightful.
A delicious joke.
delicious, delightful