ଅର୍ଥ : భగవంతుడు, ధర్మం లేక పెద్దల పట్ల పూజ్య భావము కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
ప్రతి ఒక్కరి మనస్సులో భగవంతునిపైన శ్రద్ధ కలిగి ఉండాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కావలనే భావనను ఎక్కవగా పెంచుకోవటం
ଉଦାହରଣ :
బాలుడు తన మనుస్సులో ఒక ప్రత్యేకమైన వస్తువు కొరకు కోరికను పెంచుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిరంతర
ଉଦାହରଣ :
ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.
ସମକକ୍ଷ : కృషి, పట్టుదల, శ్రద్ధ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.