ଅର୍ଥ : ఒకరి ద్వారా పోషించబడడం
ଉଦାହରଣ :
ఆశ్రయదాత చనిపోతాడని తెలియడంతో ఆశ్రయించబడిన వ్యక్తులు కలత చెందుతున్నారు.
ସମକକ୍ଷ : ఆశ్రయం పొందిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల పై ఆధారపడుట.
ଉଦାହରଣ :
ఆశ్రితుడైన జీవితాన్ని గడపకూడదు.
ସମକକ୍ଷ : ఆశ్రితుడైన, పరాశ్రితుడైన, పర్ణజీవైన, పోష్యుడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :