ଅର୍ଥ : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
ଉଦାହରଣ :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
ସମକକ୍ଷ : తోడులేని, దిక్కులేని, నిరాశ్రయులైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-strickenଅର୍ଥ : ఆదుకోని
ଉଦାହରଣ :
ప్రజలు ఆదరణలేని వ్యక్తులకు కూడా ఆదరణ కల్పించారు.
ସମକକ୍ଷ : ఆదరణలేని, నిరాదరణమైన, పూజింపదగని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Unworthy of respect.
unrespectableଅର୍ଥ : నివశించడానికి ఎటువంటి ఇల్లు ఉండకపోవడం.
ଉଦାହରଣ :
సరియూ నది వరదవలన అనేక వేలమంది ఇల్లులేకుండా నిరాశ్రయులైనారు,
ସମକକ୍ଷ : ఇల్లులేని, గృహంలేని, నివాశంలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Physically or spiritually homeless or deprived of security.
Made a living out of shepherding dispossed people from one country to another.