ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : సాధువులు నివసించే స్థలం
ଉଦାହରଣ : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
ସମକକ୍ଷ : మఠం, సత్రం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
साधु-संतों के रहने का स्थान।
The residence of a religious community.
ଅର୍ଥ : మునులు వుండే ప్రదేశం
ଉଦାହରଣ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.
ସମକକ୍ଷ : క్షేత్రం, శరణాలయం, సంస్థ, సమాజం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।
ଅର୍ଥ : మునులు, ఋషులు ఉండే స్థలం
ଉଦାହରଣ : వనవాసకాలంలో శ్రీరాముడు పంచవాటిలో తన ఆశ్రమంను నిర్మించుకున్నాడు.
ऋषियों और मुनियों के रहने का स्थान।
The abode of a hermit.
ଅର୍ଥ : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం
ଉଦାହରଣ : ఇగత్పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.
ସମକକ୍ଷ : క్షేత్రం, శరణాలయం, సమాజం
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ