ଅର୍ଥ : ఆశ్చర్యంతో కూడిన.
ଉଦାହରଣ :
పిల్లలు మాయగాడు చేసే ఆశ్చర్యకరమైన గారడీని చూస్తుండెను.
ସମକକ୍ଷ : ఆశ్చర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
ସମକକ୍ଷ : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, అసాదారణమైన, విలక్షణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.ଅର୍ଥ : నమ్మలేని వర్ణనలతో కూడినది
ଉଦାହରଣ :
మీ యొక్క ఆశ్చర్యకరమైన మాటలను ఎవరూ నమ్మరు.
ସମକକ୍ଷ : అతిశయోక్తియైన, నమ్మ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Represented as greater than is true or reasonable.
An exaggerated opinion of oneself.ଅର୍ଥ : ఆశ్చర్యం కలిగిన.
ଉଦାହରଣ :
అతని పనిని చూసి మేమందరం ఆశ్చర్యపోయాము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Filled with the emotional impact of overwhelming surprise or shock.
An amazed audience gave the magician a standing ovation.