ଅର୍ଥ : ఆశ కలుగుట.
ଉଦାହରଣ :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
ସମକକ୍ଷ : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఇష్టపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పొందాలని ఆశ కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
రాముకి ఒక పుస్తకం తీసుకొనే కోరిక ఉంది.
ସମକକ୍ଷ : అక్కరగల, అపేక్షగల, అభిలాష కల, అభీష్టంగల, ఆకాంక్షగల, ఆశంశగల, ఆశగల, ఆశించిన, కోరిక ఉన్న, కోరికగల, కోరుచున్న, కౌతూహలంగల, మోజుగల, వాంచగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो किसी वस्तु आदि की प्राप्ति की इच्छा करता हो।
राम यह पुस्तक लेने के लिए इच्छुक है।