ଅର୍ଥ : వేడిగా లేకపోవడం
ଉଦାହରଣ :
నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
ସମକକ୍ଷ : చల్లగాఅవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
ଉଦାହରଣ :
పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
ସମକକ୍ଷ : చల్లారిపోవు, చల్లారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
ଉଦାହରଣ :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।