ଅର୍ଥ : ఇతరులను వెళ్ళకుండా చేయడం
ଉଦାହରଣ :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
ସମକକ୍ଷ : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
ଉଦାହରଣ :
రాజారామ్మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
ସମକକ୍ଷ : నిరోధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిర్భంధములో పెట్టుట.
ଉଦାହରଣ :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
ସମକକ୍ଷ : అడ్డగించు, హద్దులలోపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
ଉଦାହରଣ :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
ସମକକ୍ଷ : నిలిపి ఉంచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
ଉଦାହରଣ :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అవరోధముకల్పించుట.
ଉଦାହରଣ :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
ସମକକ୍ଷ : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముందుకుపోకుండా చేయుట.
ଉଦାହରଣ :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :