ଅର୍ଥ : పెత్తనం చలాయించడం.
ଉଦାହରଣ :
మొదట భారతదేశము విదేశీయుల ఆధిపత్యములో ఉన్నది.
ସମକକ୍ଷ : అజ్మాయిషి, అధికరణము, అధికారము, పెద్దరికము, స్వామ్యము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अधिपति होने की अवस्था या भाव।
पहले भारत पर विदेशियों का आधिपत्य था।