ଅର୍ଥ : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
ଉଦାହରଣ :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
ସମକକ୍ଷ : ప్రదర్శించు, వేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।ଅର୍ଥ : ధనాన్ని వెచ్చించి గెలుపోటములకు చేసేది
ଉଦାହରଣ :
అతను రోజు సాయంకాలం జూదము ఆడతాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానసిక వుల్లాసం కొరకు లేదా శారీరిక వ్యాయామం చేయడానికి అటు-ఇటు పైకి క్రిందికి దూకడం లాంటివి చేయడం
ଉଦାହରଣ :
పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
ସମକକ୍ଷ : ఆటలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन बहलाने या व्यायाम के लिए इधर-उधर उछल-कूद आदि करना।
बच्चे मैदान में खेल रहे हैं।ଅର୍ଥ : అస్త్ర శస్త్రాలను ఉపయోగించి తన ప్రతిభాపాటవాలను చూపడం
ଉଦାହରଣ :
జ్వాలా ప్రదర్శనలో ఉత్సాహంగా కర్రను ఆడిస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कौशल दिखाने के लिए कोई अस्त्र या शस्त्र हाथ में लेकर चालाकी और फुर्ती से उसका संचालन करना अथवा प्रयोग या व्यवहार दिखलाना।
ग्वाला बड़ी कुशलता से लाठी खेलता है।