ଅର୍ଥ : అనేక మంది పోటిదారుల మధ్య జరిగే ఆటల పోటి.
ଉଦାହରଣ :
మా విద్యాలయంలో హాకీ టోర్నమెంటు జరుగుతున్నది.
ସମକକ୍ଷ : -టోర్నమెంటు, టోర్నీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खेलों की वह प्रतियोगिता जो शृंखला में होती है।
हमारे विद्यालय में हाकी टूर्नामेंट चल रहा है।A sporting competition in which contestants play a series of games to decide the winner.
tournament, tourney