ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ ఆటంకపరచు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

ఆటంకపరచు   క్రియ

ଅର୍ଥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

ଉଦାହରଣ : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

ସମକକ୍ଷ : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

ଅର୍ଥ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

ଉଦାହରଣ : అతడు నా మాటలను ఖండించినాడు.

ସମକକ୍ଷ : అడ్డుకొను, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

ଅର୍ଥ : అవరోధముకల్పించుట.

ଉଦାହରଣ : ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.

ସମକକ୍ଷ : అటకాయించు, అడ్డముచేయు, ఆపు, ప్రతిబంధకము


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Stop from happening or developing.

Block his election.
Halt the process.
block, halt, kibosh, stop

ଅର୍ଥ : అడ్డుచెప్పడం

ଉଦାହରଣ : మంచికార్యానికి అధికారి ఎల్లప్పుడు ఆటంకపరుస్తారు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Judge tentatively or form an estimate of (quantities or time).

I estimate this chicken to weigh three pounds.
approximate, estimate, gauge, guess, judge

ଅର୍ଥ : ఏదైనా పనిలో ఇబ్బంది కలగడం

ଉଦାହରଣ : పిల్లలఏడ్పు సులోచనకు ఆటంకం కలిగిస్తుంది.

ସମକକ୍ଷ : ఆటంకంచేయు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

शांतिपूर्वक सोने, बैठने या रहने में बाधा डालना।

बच्चे की रूलाई ने सुलोचना को उड़ासा है।
उड़ासना