ଅର୍ଥ : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
ଉଦାହରଣ :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.ଅର୍ଥ : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
ଉଦାହରଣ :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
ସମକକ୍ଷ : అంతరాయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।ଅର୍ଥ : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
ଉଦାହରଣ :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionଅର୍ଥ : పనులు కొనసాగకపోవడానికి కారణాలు
ଉଦାହରଣ :
మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.
ସମକକ୍ଷ : ఇబ్బంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any structure that makes progress difficult.
impediment, impedimenta, obstructer, obstruction, obstructorଅର୍ଥ : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.
ଉଦାହରଣ :
ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.
ସମକକ୍ଷ : ఇబ్బంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।
बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।Someone who systematically obstructs some action that others want to take.
obstructer, obstructionist, obstructor, resister, thwarterଅର୍ଥ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ଉଦାହରଣ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ସମକକ୍ଷ : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.