ଅର୍ଥ : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
ଉଦାହରଣ :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిరుచి, కాంక్ష, కోరిక
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.ଅର୍ଥ : కోరిక కల్గిఉండుట.
ଉଦାହରଣ :
ప్రతి తల్లి-తండ్రులు తన పిల్లలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी पर भरोसा रखने की क्रिया कि अमुक कार्य उसके द्वारा हो सकता है या हो जायेगा।
हर पिता की अपने पुत्र से यह अपेक्षा रहती है कि वह अपने जीवन में सफल हो।ଅର୍ଥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ଉଦାହରଣ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ସମକକ୍ଷ : అభిలాష, ఆశ, ఆశయం, కల, కోరిక, లాలస
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।ଅର୍ଥ : ఆశిండడానికి అనువైన
ଉଦାହରଣ :
ముసలితల్లిదండ్రులు కొడుకు దగ్గరనుండి ఆర్థికసహాయాన్ని ఆకాంక్షణీయమైనది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To be expected.
Differences of opinion are quite expectable given the present information.