ଅର୍ଥ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు
ଉଦାହରଣ :
అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.
ସମକକ୍ଷ : అఘాతకుడు, అమిత్రుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, విరోధి, వైరి, శత్రువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दुश्मन या शत्रु होने की अवस्था या भाव।
आपसी दुश्मनी को दूर करने में ही भलाई है।ଅର୍ଥ : శత్రుత్వము గల మనిషి.
ଉଦାହରଣ :
శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.
ସମକକ୍ଷ : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి, శత్రువు, హింసకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जिससे शत्रुता या वैर हो।
शत्रु और आग को कभी कमजोर नहीं समझना चाहिए।ଅର୍ଥ : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు
ଉଦାହରଣ :
విరోధులకు దూరంగా ఉండాలి
ସମକକ୍ଷ : అభిఘాతకుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, విరోధి, వైరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :