ଅର୍ଥ : పని మనుషులుగా చూడటం.
ଉଦାହରଣ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ସମକକ୍ଷ : అనుచారకులు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరుల ఆధీనంలో ఉండుట.
ଉଦାହରଣ :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
ସମକକ୍ଷ : అన్యాధీనుడైన, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Hampered and not free. Not able to act at will.
unfree