ଅର୍ଥ : తెల్లవారు ఝామున ఎక్కువగా ప్రకాశించే గ్రహం భూమికి సూర్యునికి మధ్య ఉండే గ్రహం
ଉଦାହରଣ :
శ్రాస్త్రవేత్తలు శుక్ర గ్రహం పైన చాలా పరిశోధనలు చేశారు.
ସମକକ୍ଷ : ఉదయతార, వాల్చుక్క, వేకువచుక్క, వేగుచుక్క, శుక్ర, శుక్రగ్రహం, శ్వేతరథుడు, సంధ్యాతార
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :