ଅର୍ଥ : ప్రతీకారాన్ని తీర్చుకోలేనటువంటి
ଉଦାହରଣ :
నేను ఈశ్వరుని యొక్క అసామాన్యమైన కృపకు ఋణపడి వున్నాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका प्रतिकार न हो सके या जिसका बदला न दिया जा सके।
हम ईश्वर की अप्रतिकार कृपा के ऋणी हैं।ଅର୍ଥ : సామాన్యులు కాని వాళ్లు.
ଉଦାହରଣ :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
ସମକକ୍ଷ : అమానుషమైన, అలౌకికమైన, ఆధ్యాత్మికమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.ଅର୍ଥ : ప్రకృతి విరుధ్ధమైన
ଉଦାହରଣ :
ప్రకృతి సిధ్ధం కాని ఆహారం వ్యాధికారకమైనది.
ସମକକ୍ଷ : అప్రకృతికమైన, ప్రకృతి వ్యతిరేకమైన, ప్రకృతి సిధ్ధం కాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సామాన్యముగా లేని.
ଉଦାହରଣ :
మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.
ସମକକ୍ଷ : అసాధారణమైన, భయంకరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :