ଅର୍ଥ : సంభవం కానిది.
ଉଦାହରଣ :
రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.
ସମକକ୍ଷ : అసంభవమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not capable of occurring or being accomplished or dealt with.
An impossible dream.ଅର୍ଥ : సాధ్యము కానిది.
ଉଦାହରଣ :
కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not capable of being carried out or put into practice.
Refloating the sunken ship proved impracticable because of its fragility.ଅର୍ଥ : జయింపశక్యంకాని.
ଉଦାହରଣ :
మృత్యువు అజేయమైనది.
ସମକକ୍ଷ : అజేయమైన, జయంచకూడని, జయంపబడని, ప్రబలమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Incapable of being overcome or subdued.
An invincible army.ଅର୍ଥ : చేయలేనటువంటి
ଉଦାହରଣ :
అసాధ్యమైన సమస్యల పరిష్కార ప్రయత్నం వ్యర్ధం అయ్యింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎటువంటీ చికిత్స లేకపోవడం.
ଉଦାହରଣ :
రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.
ସମକକ୍ଷ : కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसकी चिकित्सा संभव न हो।
रक्त कैंसर अभी भी असाध्य रोग है।