ଅର୍ଥ : ముగిసి పోకుండా వుండటం.
ଉଦାହରଣ :
ఈ పని పూర్తి కాక పోవడానికి కారణం వేరే పని మీద దృష్టి ప్రభావితులవడం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The state of being crude and incomplete and imperfect.
The study was criticized for incompleteness of data but it stimulated further research.ଅର୍ଥ : తక్కువగా ఉండే భావన.
ଉଦାହରଣ :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
ସମକକ୍ଷ : కొరత, చాలకుండు, తక్కువ, లోటు, సరిపోకపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.