ଅର୍ଥ : తృప్తి లేకపోవడం.
ଉଦାହରଣ :
పిసినారికి ఎంత డబ్బులు ఇచ్చినా అసంతృప్తిగా ఉంటుంది.
ସମକକ୍ଷ : నిరుత్సాహం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The feeling of being displeased and discontent.
He was never slow to express his dissatisfaction with the service he received.ଅର୍ଥ : అనుకొన్నది జరగకపోతే మనస్సునందు కలిగే భావన.
ଉଦାହରଣ :
అతనికి దేశం, ప్రపంచంపై విరక్తి కలిగింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :