ଅର୍ଥ : చిన్న చెట్టుకు పూచే ఒక అందమైన పువ్వు
ଉଦାହରଣ :
తోటమాలి పంచపాండవులపువ్వులతో మాల కడుతున్నాడు.
ସମକକ୍ଷ : పంచపాండవులపువ్వు, పాండవులపువ్వు, యుగపత్రము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
ଉଦାହରଣ :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
ସମକକ୍ଷ : ఇందుకము, కాంచనము, కోవిధారము, నీలపత్రము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree