ଅର୍ଥ : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
ଉଦାହରଣ :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
ସମକକ୍ଷ : అపవిత్రతగల, దూషితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ଉଦାହରଣ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ସମକକ୍ଷ : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శుభ్రంగా లేకపోవడం.
ଉଦାହରଣ :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
ସମକକ୍ଷ : అపరిశుభ్రమైన, మురికిగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :