ଅର୍ଥ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ଉଦାହରଣ :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
ସମକକ୍ଷ : అపరిచితమైన, ఎరగని, తెలియని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.ଅର୍ଥ : వివేక జ్ఞానం లేనివారు.
ଉଦାହରଣ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
ସମକକ୍ଷ : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.