ଅର୍ଥ : ధర్మానికి విరుద్ధమైన పని.
ଉଦାହରଣ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
ସମକକ୍ଷ : అక్రమము, అధర్మము, దురాచారము, దుర్నీతి, వ్యతిక్రమము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.ଅର୍ଥ : ఏదైనా పనిచేయడానికి వస్తువు, డబ్బు మొదలైనవి తీసుకోవడం
ଉଦାହରଣ :
అవినీతి, అన్యాయాలు చాలా పెరుగుతున్నాయి
ସମକକ୍ଷ : లంచగొండితనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रिश्वत या घूस लेने का काम।
रिश्वतखोरी अन्याय को बढ़ावा देती है।ଅର୍ଥ : నిజాయతీ లేని భావం.
ଉଦାହରଣ :
అవినీతి గల వ్యక్తి చెడు మార్గాన్ని ఎంచుకొంటాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनैतिक होने की अवस्था या भाव।
अनैतिकता व्यक्ति को रसातल का मार्ग दिखाती है।ଅର୍ଥ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ଉଦାହରଣ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
ସମକକ୍ଷ : దుర్లభం, నిరుపయోగం, పనికిరాని, విలువలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidness