ଅର୍ଥ : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
ଉଦାହରଣ :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
ସମକକ୍ଷ : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
ଅର୍ଥ : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
ଉଦାହରଣ :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
ସମକକ୍ଷ : అంగవైకల్యమైన, వికలాంగులైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :