ଅର୍ଥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ଉଦାହରଣ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ସମକକ୍ଷ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :