ଅର୍ଥ : అందంగా తీర్చిదిద్దడం
ଉଦାହରଣ :
రాజకుమారుడికి రాజ్యాభిషేకం చేయడానికై రాజమహల్ ని చూస్తూ అలంకరణ చేస్తున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఆడవారు బట్టలు, ఆభరణాలతో తమనుతాము ముస్తాబు చేయడం.
ଉଦାହରଣ :
సీత దాదాపు ఒక గంటనుండి అలంకరణలో మునిగిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
स्त्रियों का गहने, कपड़े आदि से अपने आपको सजाने की क्रिया।
कुछ स्त्रियों का अधिकांश समय शृंगार में व्यतीत होता है।