ଅର୍ଥ : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు
ଉଦାହରଣ :
ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.
ସମକକ୍ଷ : అందించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।
एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।ଅର୍ଥ : దేవతలకు మనస్పూర్తిగా ఇవ్వడం
ଉଦାହରଣ :
కాళిమాత మందిరంలో చాలా కానుకలను సమర్పిస్తారు
ସମକକ୍ଷ : అర్పణచేయు, ఒసగు, సమర్పించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के द्वारा श्रद्धापूर्वक देवता, समाधि आदि पर कुछ रखा जाना।
काली मंदिर में बहुत चढ़ावा चढ़ता है।ଅର୍ଥ : ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించకుండానికి గల పేరు
ଉଦାହରଣ :
అతడు శివుడు విగ్రహనికి నీళ్ళు, అక్షింతలు, పూలు, రావిఆకులు అర్పించారు.
ସମକକ୍ଷ : సమర్పించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
श्रद्धापूर्वक देवता, समाधि आदि पर अर्पण करना।
उसने शिव प्रतिमा पर जल, अक्षत, पुष्प और बेल पत्र चढ़ाया।ଅର୍ଥ : ఒకరి దగ్గర తీసుకున్నది మళ్ళీ ఇవ్వడం
ଉଦାହରଣ :
పాకిస్తాన్ భారతదేశ మత్స్యకారులను భారతీయులకు అప్పగించింది.
ସମକକ୍ଷ : అప్పగించు, అప్పజెప్పు, ఒప్పగించు, ఒప్పజెప్పు, ఒప్పనజేయు, ఒప్పనముచేయు, ఒప్పించు, తిరిగిఇవ్వు, దక్కోలుచేయు, దత్తముచేయు, దారవోయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
भागे हुए विदेशी अपराधी को योग्य अधिकारी के हाथ में सौंपना।
पाकिस्तान ने भारतीय मछुआरों को आज भारत को प्रत्यार्पित कर दिया।