ଅର୍ଥ : అర్హత లేకపోవుడం.
ଉଦାହରଣ :
ఆ పనిచేయుటకు అతడు అనర్హుడు.
ସମକକ୍ଷ : అనర్హత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Unfitness that bars you from participation.
disqualificationଅର୍ଥ : పని చేయలేని బలహీనత
ଉଦାହରଣ :
అసమర్థత కారణంగా రాముతో ఈ పని కాలేదు.
ସମକକ୍ଷ : అసమర్థత, చేతకానితనం, బలహీనత, శక్తిలేనితనం, శక్తివైకల్యత, సమర్థహీనత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
क्षमताहीन या अक्षम होने की अवस्था या भाव।
अक्षमता के कारण रामू से यह कार्य न हो सका।Unskillfulness resulting from a lack of efficiency.
inefficiencyଅର୍ଥ : యోగ్యత లేకపోవడం.
ଉଦାହରଣ :
అయోగ్యత కారణముగా అతనికి ఆ పదవి లభించలేదు.
ସମକକ୍ଷ : అనర్హత, అనుపయుక్తత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having no qualities that would render it valuable or useful.
The drill sergeant's intent was to convince all the recruits of their worthlessness.