ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,
ଉଦାହରଣ : శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : అప్రియమైన, కఠినమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
जिसकी बोली कड़वी हो या कटु बोलने वाला।
ଅର୍ଥ : ఇంపుగా లేకపోవుట.
ଉଦାହରଣ : ఆ సభలో అతని సంభాషణ వినటానికి నాకు అయిష్టంగా ఉన్నది.
ସମକକ୍ଷ : అరుచైన, ఇష్టంలేని, రుచిలేని
जो रोचक न हो।
ଅର୍ଥ : ఇష్టంలేని.
ଉଦାହରଣ : నేను అయిష్టమైన ఆహారపదార్థాలను తినను.
ସମକକ୍ଷ : అనిష్టమైన, ఇష్టంలేని, ఈసడింపుగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
जो पसंद न हो।
Not to your liking.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ