ଅର୍ଥ : హద్దు లేకపోవడం.
ଉଦାହରଣ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ସମକକ୍ଷ : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।ଅର୍ଥ : లెక్కించుటకు వీలుకాని.
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ସମକକ୍ଷ : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Too numerous to be counted.
Countless hours.ଅର୍ଥ : సాధారణము కంటే ఎక్కువ.
ଉଦାହରଣ :
పిల్లవాడు తీవ్రమైన జ్వరముతో బాధ పడుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Characterized by or producing sound of great volume or intensity.
A group of loud children.ଅର୍ଥ : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
ଉଦାହରଣ :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
ସମକକ୍ଷ : అనేకమైన, అపరిమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న