ଅର୍ଥ : ఆకారం, బరువు, విస్తీర్ణం మొదలైనవి పెరిగే భావన లేదా క్రియ
ଉଦାହରଣ :
గర్భంలో శిశువు అభివృద్ధి చెందకపోతే క్షీణించడం సంభవిస్తుంది.
ସମକକ୍ଷ : వృధ్ధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आकार, मान, विस्तार आदि बढ़ाने की क्रिया या भाव।
गर्भ का पूर्ण परिवर्धन न होने पर नवजात के क्षीण होने की संभावना रहती है।ଅର୍ଥ : వికాసము చెందుట.
ଉଦାହରଣ :
భారత దేశం యొక్క అభివృద్ధి భారతీయుల పైన ఆధారపడి ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Gradual improvement or growth or development.
Advancement of knowledge.