ଅର୍ଥ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ଉଦାହରଣ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
ସମକକ୍ଷ : అభిప్రాయము, ఆలోచన, సమ్మతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.