ଅର୍ଥ : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
ଉଦାହରଣ :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
ସମକକ୍ଷ : అనుసంగమం, అనుసంధానం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడలి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :