ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ అపహరించు ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

అపహరించు   క్రియ

ଅର୍ଥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ଉଦାହରଣ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

ସମକକ୍ଷ : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

ଅର୍ଥ : ఎవరికి తెలీకుండా, ఎవరూ చూడకుండా వేరొకరి విద్యను సంగ్రహించడం

ଉଦାହରଣ : అతడు ఇంగ్లీష్ పాట రాగాన్ని దొంగిలించాడు

ସମକକ୍ଷ : కాజేయు, తస్కరించు, దొంగలించు, దోచుకొను, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी विद्या को गुप्त रूप से प्राप्त कर लेना।

उसने अंग्रेजी गाने की धुन चुराई।
उड़ाना, चुराना

Take without the owner's consent.

Someone stole my wallet on the train.
This author stole entire paragraphs from my dissertation.
rip, rip off, steal

ଅର୍ଥ : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం

ଉଦାହରଣ : దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు

ସମକକ୍ଷ : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

सेंध मारकर चोरी करना।

चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।
सेंध देना, सेंध मारना, सेंध लगाना, सेंधमारी करना

ଅର୍ଥ : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం

ଉଦାହରଣ : ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.

ସମକକ୍ଷ : దొంగిలించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी से जबरदस्ती या डरा-धमकाकर उसकी कोई वस्तु ले लेना।

इस सड़क पर लुटेरे राहगीरों को लूटते हैं।
अपहरना, मूसना, लूटना

ଅର୍ଥ : ఏదైనా వస్తువును ఎవరి దగ్గరినుండి అయినా బలవంతంగా తీసుకొనుట

ଉଦାହରଣ : నిన్న అతని పర్స్ దొంగలించబడింది.

ସମକକ୍ଷ : దొంగలించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

किसी वस्तु का किसी से ज़बरदस्ती लिया जाना।

कल उसका बटुआ छिन गया।
छिन जाना, छिनना

ଅର୍ଥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ଉଦାହରଣ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ସମକକ୍ଷ : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

Take unlawfully.

bag, pocket