ଅର୍ଥ : హద్దు లేకపోవడం.
ଉଦାହରଣ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ସମକକ୍ଷ : అంతులేని, అధికమైన, అనంతమైన, అపారమైన, అమితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।ଅର୍ଥ : పోల్చడానికి వీలులేని.
ଉଦାହରଣ :
మీ అందం సాటిలేనిది.
ସମକକ୍ଷ : అనంతమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Eminent beyond or above comparison.
Matchless beauty.ଅର୍ଥ : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
ଉଦାହରଣ :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
ସମକକ୍ଷ : అనేకమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న