ଅର୍ଥ : ఎవరైతే నేరం చేస్తారో
ଉଦାହରଣ :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
ସମକକ୍ଷ : దూషకుడైన, దోషకారియైన, దోషియైన, నేరస్థుడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.