ଅର୍ଥ : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ଉଦାହରଣ :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
ସମକକ୍ଷ : కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Morally bad in principle or practice.
wicked