ଅର୍ଥ : ఒక భాషలో రాసిన పదం లేదా మాట్లాడిన మాటను వేరొక భాషలోకి రాయడం లేదా మాట్లాడేటట్లు చేసే పని,
ଉଦାହରଣ :
రామాయణం యొక్క అనువాదం అనేక భాషలలో చేయబడింది.
ସମକକ୍ଷ : అనువదించడం, తర్జుమా, భాషాంతరం, భాషాంతరణ, భాషాంతరీకరణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :