ଅର୍ଥ : ఇష్టం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
తల్లి తన పిల్లలపైన ప్రేమకలిగి ఉంటుంది.
ସମକକ୍ଷ : ప్రీతిగల, ప్రేమగల, మమతగల, వాత్సల్యం గల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రేమతో నిండిన.
ଉଦାହରଣ :
అనురాగంగల పురుషుని కోసం ఊర్వశి స్వర్గమును వదిలి పెట్టి భూమి పైకి వచ్చింది.
ସମକକ୍ଷ : పిచ్చితనంగల, వెర్రితనంగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :