ଅର୍ଥ : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
ଉଦାହରଣ :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
ସମକକ୍ଷ : అనుచరుడు, అనుసారి, సమర్థించేవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
ଉଦାହରଣ :
అతను కబీరు యొక్క అనుచరుడు.
ସମକକ୍ଷ : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :