ଅର୍ଥ : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
ଉଦାହରଣ :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
ସମକକ୍ଷ : నిస్సందేహంగల, సందేహంలేని
ଅର୍ଥ : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
ଉଦାହରଣ :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
ସମକକ୍ଷ : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సందేహం లేకపోవుట.
ଉଦାହରଣ :
మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
ସମକକ୍ଷ : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన